Asian Games 2026 India Vs Pakistan

Asian Games 2026 India Vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభ దశలో జరిగే అవకాశం లేదు. పురుషుల విభాగంలో ఇరు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. సెప్టెంబర్ 28న భారత్, పాకిస్థాన్ వేర్వేరు క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. ఇరు జట్లు సెమీఫైనల్స్‌లో గెలిస్తే అక్టోబర్ 3న ఫైనల్‌లో, ఓడితే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో తలపడే అవకాశం ఉంది.

మహిళల విభాగంలో భారత్ జపాన్‌తో, పాకిస్థాన్ థాయిలాండ్‌తో క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. ఇరు జట్లు ముందుకు సాగితే ఫైనల్ లేదా బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లోనే భారత్-పాక్ పోరు సాధ్యమవుతుంది. ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనుండగా, క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 17 నుంచే ప్రారంభమవుతాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్‌‌‌‌మెంట్…357 మందికి సీట్లు..నేడు (ఆగస్టు 13), రేపు కాలేజీల్లో రిపోర్టింగ్


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *