Nepali Gangs Target Hyderabad Houses: హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్‌లు…
Nepali Gangs Target Hyderabad Houses: హైదరాబాద్, మల్కాజ్‌గిరి కమిషనరేట్ పోలీసులకు నేపాలి గ్యాంగ్‌లు పెద్ద సవాలుగా మారాయి. దోపిడీలు, హత్యలకు పాల్పడిన కొన్ని నేపాలి గ్యాంగ్‌లు…