Month: October 2024

మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు

తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టులో…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు..

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు…

బతుకమ్మ వేడుకల్లో ఘర్షణ..

మర్రి లక్ష్మణ్‌రెడ్డి కళాశాల (ఎంఎల్‌ఆర్‌ఐటీ)లో బతుకమ్మ వేడుకల్లో ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పదునైన వస్తువులతో దాడి చేసుకున్నారు. ఘర్షణలో విద్యార్థులకు గాయాలయ్యాయి.…

రాజకీయ, సినీ వర్గాలలో దుమారం రేపిన మంత్రి వ్యాఖ్య‌లు…

నాగ చైతన్య-సమంతల విడాకుల విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ…

స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగాయి. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు…

కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. మూసీ నిర్వాసితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కాన్వాయ్‌ను ముషీరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు.…

ఇకపై హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్..

హైదరాబాద్ నగర వ్యాప్తంగా శబ్ధ కాలుష్యం పెరిగిన నేపథ్యంలో నగరంలో డీజేలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ…

ఆలయం ఎదుట 8 రోజులుగా మంజీరా నది పరవళ్లు

మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడు పాయల దేవాలయం గత ఎనిమిది రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో 8 రోజులుగా…

సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్

ఖమ్మం జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద…