Month: December 2024

సంధ్య థియేటర్ ఘటనపై: అల్లు అర్జున్ ఎమోషనల్ వీడియో..

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ ఘటనపై ప్రముఖ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ దురదృష్టకర సంఘటన జరిగినట్లు…

తెలంగాణ‌ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్న ప్ర‌భుత్వం…

తెలంగాణలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం తమ అధికారిక కార్యక్రమానికి మాజీ సీఎం, బీఎస్‌ఆర్‌ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎర్రవల్లిలోని…

యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో ప్రమాదం..

కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున…

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్…

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడి…

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకోసం…

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నాగార్జున, చైతూ, శోభిత..

ప్రముఖ సినీ నటుడు నాగార్జున తన కుమారుడు నాగచైతన్య, నూతన కోడలు శోభితతో కలిసి శ్రీశైలంలోని మల్లన్న స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇటీవల నాగచైతన్య, శోభిత వివాహం…

ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందన్న కేటీఆర్…

ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దళితబంధు డిమాండ్ చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ ను కాంగ్రెస్…

మొదలైన గేమ్ ఛేంజర్ బుకింగ్స్

స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో,…

హామీలను అమలు చేయని కాంగ్రెస్..

కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ అన్నట్లుగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏడాదిలోగా అమలు చేయాలి. అసత్య ప్రచారాలతో బాధ్యతారాహిత్యంగా పని…

పుష్ప‌-2′ నుంచి గంగ‌మ్మ జాత‌ర పాట‌ విడుద‌ల‌..

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2 బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై…