gold chain

Gold Prices Surge Sharply: బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.13,910 పెరిగి రూ.1,67,890కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.12,750 పెరిగి రూ.1,53,900 అయ్యింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,430 పెరిగి రూ.1,25,920కు చేరింది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగి కిలోకు రూ.3,00,100గా నమోదైంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు తగ్గించాలని ప్రజలకు సూచించారు. ఆ తర్వాత ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ కొత్త రేట్లు మే 13 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దిగుమతి సుంకం పెరగడంతో విదేశాల నుంచి వచ్చే బంగారం ధరలు మరింత ఖరీదైనవిగా మారి, మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…

పసిడి ప్రియులకు మళ్లీ షాక్…

External Links:

షాకింగ్‌.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *