gold chain

Gold Rate In Hyderabad: బంగారం, వెండి ధరలు నేడు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.490 పెరగగా, కిలో వెండి ధర రూ.5000 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,993గా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,660గా, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,995గా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,930కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,600గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,60,230కు, 22 క్యారెట్ల బంగారం రూ.1,46,750కు అమ్ముడవుతోంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,90,000కు, ఢిల్లీలో రూ.2,85,000కు చేరింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…

పసిడి ప్రియులకు మళ్లీ షాక్…

External Links:

గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *