Gold Rate Today: బంగారం కొనుగోలుదారులకు మరోసారి షాక్ తగిలింది. నిన్న తగ్గిన పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,610, 22 క్యారెట్లపై రూ.2,400 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,890గా, 22 క్యారెట్ల ధర రూ.1,15,400గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,420కు చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,26,040గా, 22 క్యారెట్ల ధర రూ.1,15,550గా, 18 క్యారెట్ల ధర రూ.94,570గా నమోదైంది.

ముంబై, విజయవాడ నగరాల్లోనూ హైదరాబాద్‌లో ఉన్న బంగారం ధరలే కొనసాగుతున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,890గా, 22 క్యారెట్ల ధర రూ.1,15,400గా, 18 క్యారెట్ల ధర రూ.94,420గా ఉంది. మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1.65 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *