gold silver

Gold Rates Fall Sharply On Shravana Month: శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శుభకార్యాలు, వివాహాలు, ఇతర కార్యక్రమాల కోసం బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో బంగారం, వెండి కొనాలనుకునేవారికి శుభవార్త. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.710, కిలో వెండి ధర రూ.5,000 తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.15,289, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,015, 18 క్యారెట్ల బంగారం గ్రాము రూ.11,467గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,52,890, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,150గా కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,040, 22 క్యారెట్ల ధర రూ.1,40,300గా ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,55,000కి చేరింది. ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.2,55,000గా కొనసాగుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

ఈరోజే శ్రావణమాసం స్టార్ట్.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న గోల్డ్ రేటు.. ఎంత పెరిగిందంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *