Gold rates rising: ఆగస్టు 13న శ్రావణమాసం ప్రారంభం కావడంతో ప్రజలు నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో బంగారం ధరలు మళ్లీ పెరగడంతో ఆభరణాలు కొనాలనుకునే వారికి షాక్ తగిలింది. ఆగస్టు 12తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.27 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.15,513గా, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,220గా ఉంది.
మరోవైపు ఆగస్టు 13న వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో కిలో వెండి ధర రూ.2.60 లక్షలుగా ఉంది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.260గా కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
ఈరోజే శ్రావణమాసం స్టార్ట్.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న గోల్డ్ రేటు.. ఎంత పెరిగిందంటే?