Gold Cost

Cost gold and silver rates: అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు మళ్లీ నిలిచిపోవడంతో బులియన్ మార్కెట్లపై ప్రభావం పడింది. దీంతో ఆగస్టు 11న బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.316 పెరిగి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖ, తిరుపతి, కడపలో రూ.15,513గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,220గా కొనసాగుతోంది.

వెండి ధర కూడా కిలోకు రూ.10,000 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2.60 లక్షలకు చేరింది. అంటే గ్రాము ధర సుమారు రూ.260గా ఉంది. ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొనుగోలుదారులు తాజా రేట్లు తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

బులియన్ మార్కెట్లలో భూకంపం: తులం రూ.3వేలు పెరిగిన గోల్డ్, కేజీ రూ.10వేలు పెరిగిన వెండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *