ఇంద్రవెల్లిలోని నాగోబా వద్ద రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు
ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబాను తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు పలువురు…