మూడు రాష్ట్రాల నుంచి రూ.1.58 కోట్లు దోచుకున్న అంతర్ రాష్ట్ర ఏటీఎం దోపిడీ ముఠాను బీదర్ పోలీసులు రట్టు చేశారు.
కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఏటీఎంలలో దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను బీదర్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా,…