పద్మభూషణ్‌ను పురస్కరించుకుని ఫాక్స్‌కాన్ సీఈవోకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు..
హైదరాబాద్: ఫాక్స్‌కాన్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యంగ్ లియుకు పద్మభూషణ్ అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ…