Category: Sports

DPL 2025: నితీశ్ రాణా వన్ మ్యాన్ షో..

DPL 2025: అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.…

Surabhi team wins Silver: ఆసియా షూటింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సురభి టీమ్‌‌‌‌కు సిల్వర్‌‌‌‌‌‌‌‌..

Surabhi team wins Silver: ఆసియా షూటింగ్ చాంపియన్‌‌షిప్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. తెలంగాణ షూటర్ సురభి భరద్వాజ్ 25 మీటర్ల రైఫిల్ ప్రోన్ టీమ్…

Pro Kabaddi Starts From Today: కబడ్డీ లవర్స్‎కు గుడ్ న్యూస్..

Pro Kabaddi Starts From Today: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ సీజన్ శుక్రవారం వైజాగ్‌లో ప్రారంభం…

Mohammed Shami Retirement: క్రికెట్‌కు మహ్మద్ షమీ రిటైర్‌మెంట్ అంటూ ప్రచారం..

Mohammed Shami Retirement: టెస్టు క్రికెట్‌కు ఇప్పటికే ముగ్గురు సీనియర్‌ క్రికెటర్లు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, మహ్మద్ షమీ పేరు కూడా రిటైర్మెంట్ చర్చల్లో వినిపిస్తోంది. అయితే,…

Aus vs SA Cricket: సౌతాఫ్రికాదే సిరీస్‌… రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియాపై ఘన విజయం…

Aus vs SA Cricket: ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి (5/42) అద్భుత బౌలింగ్, అలాగే మాథ్యూ బ్రీట్జ్‌కే (88) మరియు ట్రిస్టాన్ స్టబ్స్ (74) అర్ధశతకాలతో…

Sinquefield Cup 2025: గుకేశ్‌‌‌‌‌‌‌‌, ప్రజ్ఞానంద గేమ్‌‌‌‌‌‌‌‌లు డ్రా..

Sinquefield Cup 2025: భారత గ్రాండ్‌మాస్టర్లు డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద సింక్‌ఫీల్డ్ కప్‌లో మూడో రౌండ్ గేమ్‌లను డ్రాగా ముగించారు. గురువారం గుకేశ్ అమెరికా ఆటగాడు…

Gukesh Falters in Rapid and Blitz Chess Tournament: ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో గుకేశ్ తడబాటు..

Gukesh Falters in Rapid and Blitz Chess Tournament: భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ డి. గుకేశ్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో…

Good start against Australia: వన్డే సిరీస్‌‌లో ఆస్ట్రేలియా ‌–ఎ జట్టుపై ఇండియా విమెన్స్‌‌–ఎ టీమ్ బోణీ…

Good start against Australia: ఆస్ట్రేలియా విమెన్స్–ఎ తో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా విమెన్స్–ఎ జట్టు విజయంతో ప్రారంభించింది. యాస్తికా భాటియా (59)…

Womens World Cup 2025: ఐసీసీ ట్రోఫీ తప్పక గెలుస్తామంటున్న హర్మన్‌ప్రీత్‌…

Womens World Cup 2025: భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వన్డే ప్రపంచకప్‌ 2025ను గెలిచి ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు ముగింపు పలుకుతామని ధీమా…

ICC Women’s World Cup: మహిళల వన్డే ప్రపంచకప్ 2025 – కౌంట్‌డౌన్ ప్రారంభం!

ICC Women’s World Cup: మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీకి భారత్ మరియు శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం…