Vijayawada Crime: విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పాటు ప్రియురాలు కూడా దూరం పెట్టడంతో ఆగ్రహించిన చిన్నా అనే యువకుడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
యువతిపై దాడి చేసిన అనంతరం చిన్నా భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో విజయవాడలో కలకలం రేగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య
External Links:
విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి