Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న చల్లా సంపత్ ఆత్మహత్యకు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కారణం కాదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిళ స్పష్టం చేశారు. తన తల్లికి బంగారం కొనివ్వాలనే కోరికతో టెలిగ్రామ్‌లోని నకిలీ జ్యువెలరీ పెట్టుబడి పథకాన్ని నమ్మి సంపత్ డబ్బులు పెట్టుబడి పెట్టాడు. డబ్బులు జమ చేసిన వెంటనే యాప్ మాయమవడంతో మోసపోయానని గుర్తించి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఈ ఘటనలో సైబర్ నేరగాళ్ల మోసమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బెట్టింగ్ యాప్స్‌కు, తోటి విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ తెలిపారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని, నకిలీ పెట్టుబడి పథకాలు, గుర్తుతెలియని లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, యువతకు సూచించారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

ఎర్రకోటలో భారీ చోరీ…

External Links:

బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *