Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రంగా కొనసాగుతోంది. తాజాగా కీవ్‌పై రష్యా డ్రోన్ దాడిలో ఓ గిడ్డంగి ఢీకొని భారీ పేలుళ్లు, అగ్నిప్రమాదం సంభవించాయి. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, సుమారు 50 నివాస భవనాలు దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గిడ్డంగిలో పేలుడు పదార్థాలు నిల్వ చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా వాటిని నిల్వ చేశారా అనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఇరుదేశాలు డ్రోన్లు, క్షిపణులతో దాడులను పెంచడంతో పౌరుల ప్రాణనష్టం కూడా పెరుగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం