Bsnl Rs 259 Broadband Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం కేవలం రూ.259తో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. భారత్‌నెట్ (BharatNet) ప్రాజెక్టులో భాగంగా ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 25Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా, దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత వేవ్స్ OTT సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. అలాగే ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు లేకపోవడంతో కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారికి ఇది మంచి అవకాశం. ఆన్‌లైన్ చదువులు, ఇంటి నుంచి పని, వీడియో కాల్స్, వినోదం కోసం ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
అలాగే కొత్తగా BSNL సిమ్ తీసుకునే వారి కోసం రూ.51 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు, ఉచిత అంతర్జాతీయ రోమింగ్ సౌకర్యం ఉంటాయి. అయితే ఈ ఆఫర్ కొత్త BSNL సిమ్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇది ప్రత్యేక ఆఫర్ కావడంతో 2026 జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
నిదా ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్‌స్క్రిప్షన్స్ కూడా..