FCRA Amendment Bill

FCRA Amendment Bill: FCRA సవరణ బిల్లు 2026ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని విపక్ష పార్టీలు బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ముగియడానికి సమయం తక్కువగా ఉండటంతో బిల్లును ఎప్పుడు సభ ముందుకు తీసుకువస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఎన్సీపీ (ఎస్పీ), డీఎంకే, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాలు FCRA బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. సుప్రియా సూలే బిల్లును ఉపసంహరించుకోవాలని లేదా JPCకి పంపాలని కోరారు. డీఎంకే ప్రతినిధులు అమిత్ షాను కలిసి బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే FCRA చట్టంలోని సెక్షన్ 15ను తొలగించాలని డిమాండ్ చేశారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *