Tamil Nadu Vijay Delimitation: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ కొరత కారణంగా రోజుకు 10–16 గంటల వరకు పవర్ కట్స్ ఉంటున్నాయి. దీంతో దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ను ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. బిల్‌బోర్డులు, అలంకరణ లైట్లను కూడా ముందుగానే ఆపేయాలని సూచించింది. గ్యాస్, ఇంధన కొరతతో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడమే ఈ పరిస్థితికి కారణం.
సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ భారత్ సాయం కోరింది. భారత్ నుంచి పైప్‌లైన్ ద్వారా మరింత డీజిల్ సరఫరా చేయాలని బంగ్లా ఇంధన మంత్రి విజ్ఞప్తి చేశారు. 2017లో ప్రారంభమైన ఇండియా–బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ద్వారా భారత్ ఏటా 1.80 లక్షల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను సరఫరా చేస్తోంది. మధ్యప్రాచ్య సంక్షోభం సమయంలో భారత్ ఇప్పటికే 30 వేల టన్నులకు పైగా డీజిల్‌ను పంపింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
“1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు”.. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..