MCX technical glitch: గంటకు పైగా నిలిచిపోయిన తర్వాత కమోడిటీస్ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైంది.
MCX technical glitch: జూలై 23, బుధవారం నాడు, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX) మార్కెట్ ప్రారంభమైన వెంటనే సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది, దీని…
Heavy Rains in Next 3 hours: మరో మూడు గంటలు భారీ వర్షాలు..
Heavy Rains in Next 3 hours: తెలంగాణలో జులై 23న భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వచ్చే 2-3 గంటల్లో…
Jagdeep Dhankhar Resign: హాట్ టాపిక్గా మారిన ధన్ఖడ్ రాజీనామా వ్యవహారం..
Jagdeep Dhankhar Resign: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని…
Kannapa OTT Release: OTTలో ‘కన్నప్ప’ రిలీజ్..
Kannapa OTT Release: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ మూవీ జూన్ 27న భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైంది. స్టార్ నటులు మంచు విష్ణు,…
Gita Gopinath: గీతా గోపీనాథ్ సంచలన నిర్ణయం..
Gita Gopinath: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో నెంబర్ 2 స్థానంలో ఉన్న గీతా గోపీనాథ్ ఆగస్టులో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.…
Ponnam Prabhakar Comments On BC Reservations: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బరాబర్ అమలు చేస్తాం..
Ponnam Prabhakar Comments On BC Reservations: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు అధికారికంగా అమలు…
Telangana TET Results: జూన్ సెషన్ టెట్ ఫలితాలు..
Telangana TET Results: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) జూన్ సెషన్‌కు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం ఉదయం విద్యాశాఖ కార్యదర్శి యోగితా…
KINGDOM Trailer Date: ‘కింగ్‍డమ్’ కౌంట్‌డౌన్ షురూ..
KINGDOM Trailer Date: విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘కింగ్‍డమ్’ జూలై 31న విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం…
Harish Rao: కాంగ్రెస్ 20 నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది..
Harish Rao: ఒకప్పుడు తెలంగాణలో ఒక ఎకరా భూమిని అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో పదేకరాల భూమి కొనుగోలు చేయవచ్చు అనేదని, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత…
Earthquake Strikes Alaska: 6.2 తీవ్రతతో భారీ భూకంపం..
Earthquake Strikes Alaska: అలాస్కాలో 6.2 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించగా, తజాకిస్తాన్‌లో కూడా వరుసగా భూప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం,…