Bill Gates-Chandrababu: Bill & Melinda Gates Foundation వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం N. Chandrababu Naidu సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్‌గేట్స్‌కు మంత్రి Nara Lokesh స్వాగతం పలికారు. అక్కడి నుంచి అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి వెళ్లిన బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం Pawan Kalyanతో పాటు మంత్రులు ఘన స్వాగతం అందించారు. అనంతరం బిల్‌గేట్స్ బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్‌గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ విధానం, దాని ద్వారా సాధించిన ఫలితాలను సీఎం వివరించారు. పరిపాలనలో సాంకేతికత వినియోగంతో ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించే చర్యలను తెలిపారు. అలాగే Bill Gates ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులను విస్తరించడంపై చర్చించారు. ముఖ్యంగా సంజీవని ప్రాజెక్టు వివరాలను కూడా బిల్‌గేట్స్‌కు తెలియజేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ…