Gully Cricket: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ముంబైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ స్థానిక చిన్నారులతో సరదాగా గడిపారు. ప్రిన్స్ విలియం బౌలింగ్ చేయగా, కేట్ బ్యాటింగ్ చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రిన్స్ విలియం స్థాపించిన ‘ఎర్త్‌షాట్ ప్రైజ్’ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ జంట భారత్‌కు వచ్చింది. నవంబర్ 17న జరిగే ఈ వేడుకలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఐదు ప్రాజెక్టులకు బహుమతులు అందించనున్నారు. అనంతరం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై నవంబర్ 18న పర్యటన ముగించనున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

చిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *