Virat Kohli: విరాట్ కోహ్లీకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న రూ.5 కోట్ల ప్రచారాన్ని ఆయన ప్రతినిధి ఖండించారు. ఫలాహారీ మహారాజ్ దినేష్ శర్మ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ నిరాధారమైనవని స్పష్టం చేశారు. కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమానంద్ మహారాజ్ను కలవడానికి వెళ్లేది ఆయనపై ఉన్న భక్తి, నమ్మకం వల్లేనని తెలిపారు.
ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే ముందు మీడియా నిజానిజాలను పరిశీలించాలని కోహ్లీ ప్రతినిధి కోరారు. ఆధారాలు లేని ప్రచారాలతో ప్రజల్లో అపోహలు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?