Tag: DonaldTrump

Charlie Kirk: చార్లీ కిర్క్ హత్య వెనుక అసలు కారణం…

Charlie Kirk: అమెరికాలో ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. కిర్క్ ద్వేషపూరిత ప్రసంగాలు నచ్చక 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్…

Trump vs Modi: భారత్ దెబ్బకి దిగొస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

Trump vs Modi: భారతదేశంపై ప్రభావం చూపించాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించినా,…

European Leaders To Visit America: మరోసారి అమెరికా వెళ్లనున్న యూరోపియన్ నేతలు…

European Leaders To Visit America: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయినా…

Trump’s tariffs are expensive: ట్రంప్ టారిఫ్స్ చెల్లవ్..

Trump’s tariffs are expensive: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. యూఎస్ ఫెడరల్ అపీల్స్ కోర్ట్ ఆయన విధించిన టారిఫ్స్ చట్టబద్ధం కాదని…

US-India Relations: ట్రంప్‌పై అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ విమర్శలు..

US-India Relations: డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా భారత్ పై అక్కసు వెల్లగక్కుతున్నాడని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఆరోపించారు. ట్రంప్ తప్పుడు విధానాలు…

Nikki Haley Slams Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ పరిపాలనపై రిపబ్లికన్‌ నేత నిక్కీ హేలీ ఫైర్..

Nikki Haley Slams Donald Trump: భారత్‌ వంటి మిత్రదేశంతో అమెరికా సంబంధాలను చెడగొట్టకూడదని రిపబ్లికన్‌ నాయకురాలు నిక్కీ హేలీ సూచించారు. ఇండియా అమెరికాకు మంచి భాగస్వామి…

LA’s 2028 Olympics: 2028 ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌..

LA’s 2028 Olympics: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, 2028ను పర్యవేక్షించేందుకు వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ…

Donald Trump Hikes Tariffs On 70 Countries: ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు..

Donald Trump Hikes Tariffs On 70 Countries: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చుతూ, దాదాపు 70కి పైగా దేశాలపై సుంకాలు…

Donald Trump: అప్పుడు భారత్-పాకిస్తాన్, ఇప్పుడు థాయిలాండ్-కంబోడియా..

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలను ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తానే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ…