Ktr Criticizes Sexual Harassment Cases: అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఒక మంత్రి తన పరిధిలోని పోలీసులను ఉపయోగించి ప్రజాప్రతినిధులపై ఇలాంటి కేసులు పెట్టించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఈ కేసులు చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని, వీటిని న్యాయస్థానంలో ఎదుర్కొంటామని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల సమయంలో మిస్ ఇంగ్లాండ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్యలు ఏమయ్యాయని తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *