Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దుబాయ్‌లో రవి ఉప్పల్ అరెస్ట్..!
Mahadev Betting App: మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. యాప్ సహ-వ్యవస్థాపకుడు రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.…