Ponnam Prabhakar: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి పొన్నం ప్రభాకర్..
Ponnam Prabhakar: యూసుఫ్‌గూడలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి యువకుడు, స్థానికుడు, ఉత్సాహవంతుడు కాబట్టి ప్రజలు అతనిని గెలిపించేందుకు…