క్యాన్సర్ రోగులలో ప్రాణాంతక అంటువ్యాధులను సుదూరంగా గుర్తించడంలో వైద్యులకు సహాయపడే కొత్త పరికరం
శాన్ ఫ్రాన్సిస్కో: మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో పరిశోధనా బృందం స్థాపించిన యూయస్- ఆధారిత సంస్థ ల్యూకో, కీమోథెరపీ సమయంలో క్యాన్సర్ రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి…