ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తోంది: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమాన స్వేచ్ఛ, అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇస్కాన్ దేవాలయం జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…