Month: August 2024

ఏడాదిలో రూ. 707కోట్లు కొట్టేశారు..

సైబర్ నేరగాళ్లు తెలివైనవారు. ఆన్‌లైన్‌లో వెచ్చించిన డబ్బు పోలీసులు స్తంభింపజేయకముందే దేశాలు దాటుతుంది చెల్లింపు గేట్‌వేలు, డిజిటల్ ఖాతాలు, క్రిప్టో ఆధారంగా మనీలాండరింగ్, వస్తువుల రూపంలో విదేశాలకు…

ఆరుగురు ఐఏఎస్ ల బదిలీ.. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలి…

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉత్తర్వులు…

ఇంద్ర ఈజ్ బ్యాక్..మరోసారి థియేటర్స్‌‌‌‌లో సందడి

చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ చిత్రం మరోసారి థియేటర్లలోకి రానుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ ఈ…

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో స్లైడింగ్‌ లాసెట్‌, ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించారు.

తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు బ్రాంచ్ మార్చుకునేందుకు నేటి నుంచి స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే కాలేజీల్లో చేరి, కన్వీనర్ కోటాలో ఈఏపీ సెట్…

ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యుత్ విధానం, అధికారులతో సీఎం. చంద్రబాబు సమీక్ష

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 పేరిట నూతన…

రేపు (21న) భారత్ బంద్ ఎందుకు?

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పుకు నిరసనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి రేపు (ఆగస్టు 21) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. రాజస్థాన్‌లోని ఎస్సీ,…

దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీదే..కేటీఆర్ కు రేవంత్ కౌంటర్..

హైదరాబాద్‌లోని సచివాలయం ముందు ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాము తెలంగాణలో తిరిగి అధికారంలోకి రాగానే తొలగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేటీఆర్…

మంగళవారం అత్యంత బాధాకరమైన ప్రమాదం..

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. బాగేశ్వరం వెళ్తున్న భక్తుల ఆటో వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి…

హుస్సేన్ సాగర్ కు భారీగా వరద.. దిగువకు నీటి విడుదల..

జంటనగరాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ట్యాంక్…

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ బడ్జెట్ ఇదేనా? సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన అత్యంత అంచనాలతో కూడిన యాక్షన్ చిత్రం ₹350 కోట్ల రికార్డు స్థాయి బడ్జెట్‌తో…