Month: August 2024

ఫాంహౌస్‌లో తండ్రిని కలిసిన ఎమ్మెల్సీ కవిత…

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె ఢిల్లీలోని తీహార్ జైలులో దాదాపు ఐదున్నర నెలలు గడిపారు. నిన్న…

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు…

దేశీయ స్టాక్ మార్కె్ట్ సూచీలు వరుస లాభాల్లో దూసుకెళ్తోంది. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా, అనంతరం సూచీలు గ్రీన్‌లోకి వచ్చేశాయి. సెన్సెక్స్ 349 లాభపడి 82, 134…

హైదరాబాద్ సిటీలో భారీ వర్షాలు…

హైదరాబాద్ నగరంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే రెండు రోజులు అంటే ఆగస్టు 30, 31 2024, తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.అయితే…

పెళ్లి విందులో మటన్ కర్రీ కోసం లొల్లి..

బలగం సినిమాలోని నల్లిబొక్కల ఫైట్ లాంటి సంఘటన నిజ జీవితంలో జరిగింది. అప్పటి వరకు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులు వధూవరులను హృదయపూర్వకంగా…

హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి..

కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ని నియమించింది. ఈ హైడ్రా, చెరువులను ఆక్రమించి, అక్రమ కట్టడాలను చేసిన వాటిని…

దుర్గం చెరువు ఆక్రమణ!… రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు

తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఐటీ కారిడార్ వద్ద దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి…

ఈ రోజు కేసీఆర్ ను కలవనున్న ఎమ్మెల్సీ కవిత..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్ళారు. బెయిల్‌పై…

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి..

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో ఈ విషాద…

నేటి రాత్రి నుంచి ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవలు బంద్…

పాస్‌పోర్ట్ సర్వీస్ పోర్టల్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల కారణంగా పాస్‌పోర్ట్ సేవలకు అంతరాయం కలగనుందని కేంద్రం తెలిపింది. ఐదు రోజుల పాటు పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని…

నారాయణఖేడ్‌లో దారుణం.. మద్యం మత్తులో వృద్ధురాలిపై అత్యాచారం

సంగారెడ్డిలోని నారాయణఖేడ్ పట్టణంలో 60 ఏళ్ల మానసిక వృద్ధురాలిపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఓ దుకాణం ముందు అర్థరాత్రి నిద్రిస్తున్న మహిళ వద్దకు వెళ్లిన…