Month: September 2024

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు రాజీనామా చేయనున్నారు. ఈరోజు ఆయన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ను కలవనున్నారు. ఆయనను కలసి రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఇటీవల కేజ్రీవాల్…

పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో, నడి రోడ్డులో శవంలా ప్రాంక్స్, అరెస్ట్ చేసిన పోలీసులు..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంత మంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే స్టార్‌గా…

ఖైరతాబాద్ మహాశక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభం…

నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడిలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభ‌మైంది. వినాయ‌కుడికి క‌మిటీ స‌భ్యులు హార‌తి ఇచ్చి దీన్ని…

పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న న‌టీన‌టులు…

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరీ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి…

మేఘా ఆకాష్, సాయివిష్ణు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు

మేఘా ఆకాష్, సాయివిష్ణు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నటి మేఘా ఆకాష్, తమిళ సినిమాలో తన ఆకర్షణీయమైన నటనకు పేరుగాంచింది, ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్…

గంగమ్మ ఒడికి చేరుకుంటున్న గణనాథులు..

తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 17న నిమ‌జ్జ‌నం వేడుకలతో ముగియ‌నున్నాయి. గణనాథులు…

నేడు తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ…

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదుట దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నేడు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.…

అంబులెన్స్‌లో గంజాయి రవాణా..

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు గంజాయి రవాణాపై పోలీసుల నిఘా తప్పించుకోడానికి ఏకంగా అంబులెన్స్‌లో రవాణా చేస్తూ దొరికిపోయారు. అంబులెన్స్‌ టైరు పంక్చర్ కావడంతో అక్కడే ఉన్న…

‘బాక్సాఫీసు శివతాండవమే’ పేరుతో నూతన పోస్టర్ విడుదల…

‘సరిపోదా శనివారం’ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ‘దసరా’ సినిమాతో తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని మరోసారి తన సత్తా చాటారు. ‘సరిపోదా శనివారం’ కూడా…

ట్రంప్ పై మరోసారి కాల్పులకు యత్నం..

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ పై మరోసారి కాల్పులకు ప్రయత్నం జరిగాయి. అతి సమీపంలో ట్రంప్ కు కాల్పులు జరగడంతో భద్రతా…