టాటా ట్రస్ట్‌ల కొత్త చైర్మన్‌గా నోయెల్ టాటా నియమితులయ్యారు…
భారతదేశం యొక్క అత్యంత ప్రభావవంతమైన దాతృత్వ సంస్థలలో ఒకటిగా సుస్థిరత మరియు సుస్థిరతకు ప్రాతినిధ్యం వహిస్తూ, టాటా ట్రస్ట్‌ల కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా నియమితులయ్యారు. టాటా…
Latest Telugu News
భారతదేశం యొక్క అత్యంత ప్రభావవంతమైన దాతృత్వ సంస్థలలో ఒకటిగా సుస్థిరత మరియు సుస్థిరతకు ప్రాతినిధ్యం వహిస్తూ, టాటా ట్రస్ట్‌ల కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా నియమితులయ్యారు. టాటా…
తెలుగు రాష్ట్రాల్లో పండుగలంటే చాలు గుర్తొచ్చేది చుక్క, ముక్క. ఈ రెండు లేకుండా తెలంగాణలో ఏ పండుగలు జరగవు. ఇందులో భాగంగా దసరా పండుగ సీజన్ ప్రారంభం…
నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం.2 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేస్తారు.…
పార్టీ నేతల్లో ముఠాతత్వం, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేయడం, తిరుగుబాటు వంటి కారణాలే హర్యానాలో పార్టీ ఓటమికి కారణాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో…
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వచ్చిన వీరు తిరుమలలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 7వ…
అనధికారికంగా దాదాపు కోటిన్నర జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరం నిర్మానుష్యంగా మారిపోయింది. దసరా పండుగకు గాను ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లడంతో నగరంలోని రహదారులు బోసిపోతున్నాయి. పండుగ…
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి పై నేడు దుర్గమ్మ మహిషాసుర మర్దని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు…
దేశీయ స్టాక్ మార్కె్ట్ ఒక్కరోజు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. దీంతో గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు…
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికపై విమర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ముందు కేసీఆర్ గారిని విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి గారు…
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి నాంపల్లి…