Month: November 2024

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

తెలంగాణ రాష్ట్రంలో చలి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనిష్ట, రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర,…

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 27వసారి. కాగా, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్…

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో…

వైసీపీకి భారీ షాక్, మరో ఎమ్మెల్సీ రాజీనామా..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా, కీలక నాయకులు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజా…

హ్యాట్రిక్ సెంచ‌రీల‌తో తిల‌క్ వ‌ర్మ రికార్డ్‌!..

టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ తన ప్రతిభతో మరో సంచలనం నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేసి, ఈ ఫీట్…

అన్న రికార్డు బద్ధలు కొట్టిన చెల్లి.. వయనాడ్ లో ఘన విజయం..

కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదైంది. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ స్థానం నుంచి…

మహారాష్ట్ర లో ఎన్డీయే కూటమి విజయదుంధుబి మోగిస్తుంది..

బీజేపీ ఒంటరిగా 125 సీట్లు గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి బండిసంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ…

కంట్లో నలుసు పడిందని ఆస్పత్రికి వెళితే.. చిన్నారి ప్రాణమే తీశారు..

ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డబ్బు కోసం డాక్టర్లు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఐదేళ్ల చిన్నారి కంట్లో నలుసు పడిందని ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ నిర్లక్ష్యం…

అదానీకి సెబీ షాక్, విచారణ ప్రారంభం..

బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి సంచలనాత్మక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా ఇతరులు సోలార్ పవర్ కాంట్రాక్ట్‌ల కోసం…