Month: November 2024

పుష్ప-2 ట్రైలర్ రిలీజ్.. పుష్ప… పేరు చిన్నదే… సౌండ్ చాలా పెద్దది…!

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప2 ది రూల్. నిన్న బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప-2 ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల…

విజయవంతంగా సాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర గృహ సర్వే (సామాజిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ కులాల సర్వే 2024) విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం,…

మెట్రో సెకండ్ ఫేజ్ భూసేకరణకు గ్రీన్ సిగ్నల్…

హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ భూసేకరణకు మరో అడుగు పడింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అవసరమైన భూసేకరణ…

ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షలు..

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్…

గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసిన రామ్మూర్తినాయుడు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు.…

ఏపీలో ఆరు చోట్ల కొత్త ఎయిర్ పోర్టులు..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించింది.…

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు…

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్ కు బయల్దేరుతున్నారు.…

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

బంగారం కొనాలనుకుంటున్నారా, గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. కూలిపోతున్నాయనే చెప్పాలి. ఇటీవలి వరకు 22 క్యారెట్ల తులం బంగారం ధర…

దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం..

జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో భారత్ దక్షిణాఫ్రికాపై 135 పరుగుల తేడాతో గెలిచింది. 284 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీ జట్టు 18.2…

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు అలజడి..

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భయాందోళనలు నెలకొన్నాయి. విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి మాటలకు సిబ్బంది పరుగులు తీశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లే…