Month: November 2024

20 మంది బీజేపీ నేతలు వివిధ ప్రాంతాల్లో బస…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరీహవాక ప్రాంతాల్లోని బస్తీలలో బస చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు…

పుప్పాలగూడలో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌లోని మణికొండ పరిధి పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి గోల్డెన్ ఓరియో అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగడంతో గ్యాస్…

ఇవాళ మరోసారి మహారాష్ట్రకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మళ్లీ మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈరోజు…

ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ…

ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ప్రధాని ప్రస్తుతం ఝార్ఖండ్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన ప్రచారం, ఇతర…

రూ.2లక్షలకు పైబడిన వాళ్ళ రుణమాఫీ పై త్వరలోనే ప్రకటన చేస్తాం..

రూ.2 లక్షల కంటే ఎక్కువ బకాయి ఉన్న వారికి రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలిపారు. రైతు భరోసా సబ్‌కమిటీ నివేదికను రైతులకు…

ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్న జనసేన అధ్యక్షుడు…

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 16, 17 తేదీలలో రెండు రోజులపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీయే…

పుట్టినరోజు నాడే.. ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో తెలుగు విద్యార్థి చనిపోవడం కలకలం రేపుతోంది. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.…

సికింద్రాబాద్ టు లక్నో స్పెషల్ రైలు..

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి లక్నో రైలు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు రైల్వే శాఖ ఈ ప్రత్యేక…

సముద్ర, నదీతీరాల్లో పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు…

కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. సముద్రం, నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి…

నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటవరకు అసెంబ్లీ హాజరై అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక…