Author: Shiva Swetha

గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల ..

గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 14 నుంచి టీజీపీఎస్సీ వెబ్ సైట్​లో అందుబాటులోకి రానున్నాయి. https://www.tspsc.gov.in లో హాల్ టికెట్లు…

హైదరాబాద్ లో భారీగా పెరిగిన టమాటా ధర

కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మటన్, చికెన్ ధరలకు పోటీగా కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దసరా నవరాత్రి పండుగల నేపథ్యంలో కూరగాయల…

గర్బాపై పాట రాసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా డ్యాన్స్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పాట రాశారు. ఈ పాటను గాయని పూర్వ మంత్రి పాడారు. ఈరోజు ప్రధాని తన…

వైద్యుల నిర్లక్ష్యంతో వర్షిత అనే బాలిక మృతి..

పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆస్పత్రుల పరిస్థితి మారడం లేదు. తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో…

ఆరో రోజు అలిగిన బతుకమ్మ…

ఆశ్వయుజ శుద్ధ పంచమి (సోమవారం) నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు…

అమ్మవారును మహాలక్ష్మీ దేవి రూపంలో రూ.66666666.66 తో అలంకరణ

పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలమూరు బ్రాహ్మణవాడ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రూ.6,66,66,666.66 పైసలతో,…

జానీ మాస్టర్‌కు మరో షాక్..

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ…

హరీష్.. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించు..

పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒడిపోయిందో మేథోమదనం చేసుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా…

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో దసరా ఉత్సవాలు..

పాలమ్మినా, పూలమ్మినా అనే డైలాగ్ వింటేనే మాజీ మంత్రి మల్లారెడ్డి గుర్తొస్తారు. ఆయన సాదాసీదా మాటలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అప్పటి నుంచి మల్లారెడ్డి…

తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి.. ఒప్పుకోకపోవడంతో హత్య

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమను అంగీకరించలేదని, పెళ్లి చేసుకోలేదని కక్షతో స్నేహితురాలిని విచక్షణారహితంగా రాయితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో…