Gold Prices

Gold and Silver Nov-27: మహిళలకు శుభవార్తగా బంగారం ధరలు గురువారం తగ్గాయి. కొన్ని రోజులుగా పెరిగిన ధరలు ఈరోజు కొంత తగ్గి ఉపశమనం కలిగించాయి. తులం బంగారం రూ.160 పడిపోయింది కానీ వెండి మాత్రం భారీ షాక్ ఇచ్చి కిలోకు రూ.4,000 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,27,750 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,17,100 వద్ద అమ్ముడవుతోంది. 18 క్యారెట్ల ధర కూడా రూ.95,810కు తగ్గింది.

వెండి మాత్రం వ్యతిరేక దిశలో కదిలింది. కిలో వెండి రూ.4,000 పెరిగి మార్కెట్‌లో రూ.1,73,000కు చేరుకుంది. చెన్నై, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,80,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం రూ.1,73,000 వద్ద అమ్ముడవుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

EPFO నిబంధనల్లో మార్పు..

భారీ లేఆఫ్స్‌ ప్రభావం – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే పెద్ద దెబ్బ.. 40% టెకీ పోస్టులు ఖాళీ!

External Links:

మగువలకు శుభవార్త…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *