Gold prices crashing: దీపావళి తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత నాలుగు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.5,600 తగ్గింది. నవంబర్ 13న కూడా గ్రాముకు రూ.131 తగ్గడంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.13,849గా, 22 క్యారెట్ల ధర రూ.12,695గా ఉంది. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు నవంబర్ 13న వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2 లక్షలుగా, గ్రాము ధర రూ.200గా ఉంది. భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
నాలుగు రోజుల్లో తులం రూ.5వేల 600 తగ్గిన గోల్డ్.. శుక్రవారం హైదరాబాద్ రేట్లివే!