Gold Cost

Gold prices in india today: బంగారం, వెండి ధరలు ఇటీవల హెచ్చుతగ్గులు చూపుతున్నాయి. జూన్ నెలలో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్, రూపాయి విలువ, భౌగోళిక పరిస్థితులు, డిమాండ్ వంటి అంశాల ప్రభావంతో ధరలు మారుతుంటాయి. నేడు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారం ధర రూ.1,800 తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఆశలు పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,013, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.12,845, 18 క్యారెట్ల బంగారం గ్రాము రూ.10,510గా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 తగ్గి రూ.1,40,130కు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,650 తగ్గి రూ.1,28,450కు చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,40,280, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,28,600గా ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,44,900కు చేరగా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,35,000గా నమోదైంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…

పసిడి ప్రియులకు మళ్లీ షాక్…

External Links:

సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *