Gold Prices

Gold and Silver rates in india: బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,260 తగ్గి రూ.1,40,780కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 తగ్గి రూ.1,29,050కు చేరింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,078, 22 క్యారెట్ల గ్రాము రూ.12,905, 18 క్యారెట్ల గ్రాము రూ.10,559గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,40,930, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,29,200 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

వెండి ధరల్లో మాత్రం ప్రాంతాలవారీగా మార్పులు కనిపించాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,45,000గా ఉండగా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,40,000కు చేరింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…

పసిడి ప్రియులకు మళ్లీ షాక్…

External Links:

కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *