gold buyers

Silver and Gold Cost Today: ఇటీవల భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. 10 రోజుల పాటు వరుసగా తగ్గిన వెండి ధర కిలోకు రూ.5,000 పెరిగింది. మరోవైపు బంగారం ధర కూడా వరుసగా రెండో రోజు పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చింది. నవంబర్ 27, 2026న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,550కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,000గా, 18 క్యారెట్ల ధర రూ.94,910గా ఉంది. దీంతో కార్తీక శుక్రవారం రోజున బంగారం కొనాలనుకునేవారు పెరిగిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,750 పెరిగింది. ఇక వెండి ధర నవంబర్ 27న కిలోకు రూ.5,000 పెరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.1,70,000కి చేరింది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.170గా ఉంది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

2వ రోజూ పెరిగిన బంగారం.. 10 రోజుల తర్వాత వెండి కేజీకి ఎన్ని వేలు పెరిగిందంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *