Gold Rates: గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. సెప్టెంబర్ 25న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.16 పెరిగి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో రూ.15,284గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,010గా కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, స్టాక్ మార్కెట్ల పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు సెప్టెంబర్ 25న వెండి ధరలు దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కిలో వెండి ధర రూ.2.50 లక్షలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.250గా ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
శుక్రవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము ఎంత ఉందంటే?