gold chain

July-2 Gold Rates: వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,770 పెరిగి రూ.1,44,550కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,450 పెరిగి రూ.1,32,500కు చేరింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,455, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.13,250, 18 క్యారెట్ల బంగారం గ్రాము రూ.10,841 వద్ద విక్రయమవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,700, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,650గా ఉంది. వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.5,000 పెరిగి రూ.2,50,000కు చేరగా, ఢిల్లీలో కిలో వెండి రూ.2,45,000 వద్ద విక్రయమవుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…

పసిడి ప్రియులకు మళ్లీ షాక్…

External Links:

కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *