Latest 24k 22k Gold And Silver Rates: అంతర్జాతీయ మార్కెట్‌లో వడ్డీ రేట్ల అంచనాలు, భౌగోళిక పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. నేడు బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. తులం బంగారంపై రూ.1,040 తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,169గా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.13,905గా, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,377గా ఉంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 తగ్గి రూ.1,51,690కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 తగ్గి రూ.1,39,050 వద్ద ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,840గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,200గా కొనసాగుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,70,000గా ఉండగా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,60,000గా ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…
External Links:
బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?