gold chain

Prices Drop Sharply: మహిళలకు గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గత కొన్ని రోజులుగా ధరలు మారుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో పరిస్థితులు కాస్త చక్కబడటంతో గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ తులం బంగారం ధర రూ.1,370 తగ్గగా, కిలో వెండి ధర రూ.5,000 తగ్గింది.

ఈ తగ్గుదలతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,200, 22 క్యారెట్లది రూ.1,41,350, 18 క్యారెట్లది రూ.1,15,650 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి విషయానికి వస్తే, దేశంలోని ఎక్కువ నగరాల్లో కిలో ధర రూ.2,65,000గా ఉంది. అయితే హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,75,000గా కొనసాగుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…

పసిడి ప్రియులకు మళ్లీ షాక్…

External Links:

మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *