Prices Fall Again: బంగారం, వెండి ధరలు నేడు మరోసారి భారీగా తగ్గాయి. నిన్న తులం బంగారంపై రూ.2000కుపైగా తగ్గగా, ఈరోజు కూడా బంగారం ధరలో తగ్గుదల కొనసాగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,693గా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,385గా, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,770గా ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి రూ.1,56,930కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,43,850 వద్ద ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,080గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,000గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.15,000 తగ్గి రూ.2,90,000కు చేరగా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,80,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…
External Links:
15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..