Rates up for gold and silver: గత నాలుగు రోజులుగా తగ్గిన బంగారం ధరలు సెప్టెంబర్ 3న మళ్లీ భారీగా పెరిగాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ట్రంప్ తాజా నిర్ణయాల ప్రభావంతో బులియన్ మార్కెట్లు కదిలాయి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,535గా, 22 క్యారెట్ల బంగారం రూ.14,240గా ఉంది. సెప్టెంబర్ 2తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.333 పెరిగింది.
ఇక సెప్టెంబర్ 3న వెండి ధర కూడా భారీగా పెరిగింది. దేశవ్యాప్తంగా కిలో వెండిపై రూ.5,000 పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2,55,000కు చేరింది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.255గా ఉంది. శ్రావణమాసం చివరి శుక్రవారం షాపింగ్ చేసే వారు తమ నగరంలోని రిటైల్ ధరలను ముందుగా పరిశీలించడం మంచిది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
బంగారం మార్కెట్లపై ట్రంప్ అలజడి.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు