Today Stock Markets

Stock Market Surges Iran Us Peace: దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ లాభాలతో ముందుకు సాగుతోంది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగవచ్చనే వార్తలతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం పెరిగింది. నిన్న మార్కెట్ కొంత అస్థిరంగా ఉన్నప్పటికీ, ఈరోజు మంచి లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎక్కువ భాగం రంగాల సూచీలు గ్రీన్‌లోనే కొనసాగుతున్నాయి.

ఇప్పుడే సెన్సెక్స్ సుమారు 324 పాయింట్లు పెరిగి 78,844 వద్ద ఉండగా, నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 24,453 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. అయితే ఎస్‌బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. ఐటీ రంగం తప్ప మిగతా అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

External Links:

శాంతి చర్చలపై ఆశలు.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *